సాక్షి, మేడ్చల్: మేడిపల్లిలోని పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతలు, డిప్యూటీ మేయర్ అడ్డంగా దొరికిపోయారు. బీఆర్ఎస్ నేతలంతా పీర్జాదిగూడ డ్యిప్యూటీ మేయర్ శివకుమార్ ఆఫీస్లో ఆడుతూ పట్టుబడినట్లు సమాచారం.
దీంతో పోలీసులు డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తోపాటు ఏడుగురు కార్పోరేటర్లను, ఆరుగురు బిల్డర్లను అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment