సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా కూడా మార్చారు. ఈ క్రమంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారుస్తూ పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనిపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ఎన్నికల సంఘానికి తెలిపాలని పార్టీ కోరింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడి పేరుతో ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment