
సాక్షి, పోచారం: అన్నోజిగూడలోని ఎస్‌సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఆదివారం కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు అయిదు అడుగుల పొడవున్న ఆ పాము తావుర్యా నాయక్ అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పట్టుకొని అడవిలో వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment