![Relief for pregnant women in Telangana Police recruitment - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/27/TS_Women_Events.jpg.webp?itok=l5KdfXKi)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల్లో గర్భీణులకు శుభవార్త తెలిపింది రిక్రూట్‌మెంట్ బోర్డు. గర్బీణిలకు ఈవెంట్స్ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
బదులుగా గర్భీణీలకు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించింది బోర్డు. అయితే.. మెయిన్స్ పాసైతే నెలరోజుల్లో ఈవెంట్స్‌లో పాల్గొనాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment