చినజీయర్‌ను తప్పించండి: రేవంత్‌రెడ్డి  | Revanth Reddy Seeks Action Against Chinna Jeeyar Swamy | Sakshi
Sakshi News home page

చినజీయర్‌ను తప్పించండి: రేవంత్‌రెడ్డి 

Published Sat, Mar 19 2022 2:09 AM | Last Updated on Sat, Mar 19 2022 8:22 AM

Revanth Reddy Seeks Action Against Chinna Jeeyar Swamy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క–సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ స్వామిని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుని బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. భక్తి విశ్వాసాలపై దాడి చేసిన జీయర్‌స్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement