గాల్లోకి లేచిన కారు.. సీసీ కెమెరాలో దృశ్యాలు | Road Accident In Gachibowli | Sakshi
Sakshi News home page

గాల్లోకి లేచిన కారు.. సీసీ కెమెరాలో దృశ్యాలు

Published Sun, May 23 2021 2:02 PM | Last Updated on Sun, May 23 2021 5:55 PM

Road Accident In Gachibowli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గౌలిదొడ్డిలో ఫార్చునర్‌ వాహనాన్ని మహీంద్రా కారు అతివేగంగా ఢీకొట్టింది. ఫార్చూనర్‌లో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మహేంద్ర కారులో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం సంభవించలేదు.

చదవండి: విషాదం: ఐస్‌క్రీమ్‌ తిన్న కొద్దిసేపటికే..
Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement