పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి | Road accident at Pedda Golconda ORR, Car Collided With toofan vehicle | Sakshi
Sakshi News home page

పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

Published Thu, Aug 15 2024 5:39 PM | Last Updated on Thu, Aug 15 2024 6:03 PM

Road accident at Pedda Golconda ORR, Car Collided With toofan vehicle

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్‌ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనాన్ని మారుతి బెలెనో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలు అవ్వగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement