హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్లు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
విభాగాలు: ప్రింటింగ్, టెక్నికల్ కంట్రోల్, ఐటీ, ఓఎల్, హిందీ.
అర్హతలు:
సూపర్‌వైజర్(ప్రింటింగ్): డిప్లొమా(ప్రింటింగ్ టెక్నాలజీ) /బీటెక్/బీఈ /బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు.
సూపర్‌వైజర్(టెక్నికల్ కంట్రోల్): డిప్లొమా (ప్రింటింగ్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్/ఐటీ)/బీటెక్/బీఈ/ బీఎస్సీ(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు.
సూపర్‌వైజర్(ఐటీ): డిప్లొమా, బీటెక్/బీఈ(కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
సూపర్‌వైజర్(ఓఎల్): మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులవ్వాలి. హిందీ /ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్‌లో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021
వెబ్‌సైట్: https://spphyderabad.spmcil.com/Interface/JobOpenings.aspx?menue=5
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్‌లో 12 ఖాళీలు
Published Fri, Mar 19 2021 3:09 PM | Last Updated on Fri, Mar 19 2021 4:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment