Shravanamasam Special.. ప్రతి శుక్రవారం.. మహా నైవేద్యం విందు! | Shravanamasam Special Every Friday Maha Naivedyam Feast In Kokapet Hyderabad | Sakshi
Sakshi News home page

Shravanamasam Special.. ప్రతి శుక్రవారం.. మహా నైవేద్యం విందు!

Published Tue, Aug 13 2024 11:45 AM | Last Updated on Tue, Aug 13 2024 11:45 AM

Shravanamasam Special Every Friday Maha Naivedyam Feast In Kokapet Hyderabad

కోకాపేటలోని యునైటెడ్‌ తెలుగు కిచెన్‌..

సాక్షి, సిటీబ్యూరో: శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. ఈ మాసంలో పూజలతో ఇంటిల్లిపాది పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. ఈ నెల మొత్తం మాంసాహారం తినకుండా ఉంటారు. అలాంటి వారికోసం ఓ రెస్టారెంట్‌ వినూత్నంగా ఆలోచించింది. ప్రతి శుక్రవారం పూర్తి శాఖాహారంతో విందు ఏర్పాటు చేసింది. కోకాపేటలోని యునైటెడ్‌ తెలుగు కిచెన్‌ ఈ ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చింది. ప్రతి శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ విందును వడ్డించనుంది. రూ.699కు ఈ శ్రావణ మాస మహా నైవేద్య విందును భోజన ప్రియులకు అందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement