రాజన్న సన్నిధిలో రామన్న కల్యాణం | Sri Rama Navami Celebrated On Grand Style In Vemulawada | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధిలో రామన్న కల్యాణం

Published Mon, Apr 11 2022 4:28 AM | Last Updated on Mon, Apr 11 2022 4:28 AM

Sri Rama Navami Celebrated On Grand Style In Vemulawada - Sakshi

తలంబ్రాలు చల్లుకుంటున్న జోగినులు 

వేములవాడ: హరిహరక్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాజా తరను తలపించేలా దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు.  శివపార్వతులు (జోగినులు, హిజ్రాలు) చేతిలో త్రిశూలం పట్టుకుని రాజన్నను వివాహమాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement