విద్యార్థినులతో టాయిలెట్స్‌ క్లీనింగ్‌ | Students Clean Toilets In School In Siddipet | Sakshi
Sakshi News home page

విద్యార్థినులతో టాయిలెట్స్‌ క్లీనింగ్‌

Published Fri, Mar 19 2021 2:20 PM | Last Updated on Sun, Mar 21 2021 10:12 AM

Students Clean Toilets In School In Siddipet - Sakshi

సాక్షి, దుబ్బాక(సిద్దిపేట‌): చీపుర్లు పట్టి టాయ్‌లెట్స్‌ శుభ్రం చేస్తున్న వీరంతా సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపురం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. ఈ పాఠశాలలో 5 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 560 మంది విద్యార్థినులున్నారు. హౌస్‌ కీపింగ్, ఇతర పనులకు విద్యార్థినులను పురమాయించడం రివాజుగా మారింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఇటీవల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

చదవండి: ఉన్నత చదువు చదివి ఇంత పనిచేశాడా!

బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement