
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. చంద్రబాబు మాట్లాడుతుండగానే సభ వచ్చిన జనం వెళ్లిపోయారు. మరోవైపు.. ఖమ్మం సభలో ఎక్కువ మంది ఏపీకి చెందిన టీడీపీ కార్యకర్తలే ఉన్నారు.
ఇదిలా ఉండగా.. చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలు సభ కోసం నెల రోజుల నుంచి జన సమీకరణ చేసిన స్పందన కరువైంది. తక్కువ సంఖ్యలోనే ప్రజలు సభకు ప్రజలు రావడం.. కాసేపటికే వారు వెళ్లిపోవడంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనిమిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment