కేసీఆర్‌ వైఫల్యంతోనే పాలమూరుపై ఎన్జీటీ స్టే | Telangana: BJP Leader DK Aruna Comments On CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ వైఫల్యంతోనే పాలమూరుపై ఎన్జీటీ స్టే

Published Sat, Oct 30 2021 1:59 AM | Last Updated on Sat, Oct 30 2021 9:57 AM

Telangana: BJP Leader DK Aruna Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) స్టే విధించడానికి సీఎం కేసీఆర్‌ వైఫల్యమే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేయాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని విమర్శించారు. పాలమూరుపై ఆయనకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ పరిణామం చోటుచేసుకుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement