TG: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల | Telangana CET Exams Schedule Released | Sakshi
Sakshi News home page

TG: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Published Wed, Jan 15 2025 3:02 PM | Last Updated on Wed, Jan 15 2025 3:20 PM

Telangana CET Exams Schedule Released

సాక్షి,హైదరాబాద్‌: ఈ ఏడాది తెలంగాణ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం(జనవరి15) ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్‌ 29, 30 న అగ్రికల్చర్, ఫార్మసీ మే 2 నుంచి 5వరకు ఇంజనీరింగ్‌(‌EAPCET), మే 12న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్,జూన్ 6న లా సెట్, పీజీ ఎల్.సెట్

జూన్ 8,9 న ఐసెట్,జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్,జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు జేఎన్‌టీయూ(హెచ్‌),ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు కన్వీనర్‌లుగా వ్యవహరించనున్నాయి. పలు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలు ప్రతి ఏటా నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: మీరు డాక్టరా లేక ఇంజినీరా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement