
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలిశారు. శుక్రవారం సాయంత్రం సీజే నివాసానికి వెళ్లిన కేసీఆర్ ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
చదవండి: (బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసిన చికోటి ప్రవీణ్)
Comments
Please login to add a commentAdd a comment