మళ్లీ జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్‌ | Telangana CM KCR To Resume Tours Of Districts On August 25 | Sakshi
Sakshi News home page

మళ్లీ జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్‌

Published Mon, Aug 22 2022 3:48 AM | Last Updated on Mon, Aug 22 2022 9:39 AM

Telangana CM KCR To Resume Tours Of Districts On August 25 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మళ్లీ జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈనెల 25న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

29న పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని, సెప్టెంబర్‌ 5న నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని, సెప్టెంబర్‌ 10న జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారైనట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement