సివిల్ జడ్జి పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు  | Telangana High Court Issues Notification For Posts Of 10 Civil Judges | Sakshi
Sakshi News home page

సివిల్ జడ్జి పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు 

Published Wed, Feb 1 2023 1:13 AM | Last Updated on Wed, Feb 1 2023 8:44 AM

Telangana High Court Issues Notification For Posts Of 10 Civil Judges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర న్యాయ శాఖలో 10 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 8 పోస్టులను నేరుగా, 2 పోస్టులను బదిలీ ద్వారా భర్తీ చేస్తామని రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌) పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు స్వీకరిస్తామని తెలిపారు. హాల్‌టికెట్లు ఏప్రిల్‌ 1 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. స్క్రీనింగ్‌ టెస్టు ఏప్రిల్‌ 23న ఉంటుందని, పూర్తి వివరాల కోసం హైకోర్టు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement