TS: టీచర్ల బదిలీలపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే | Telangana High Court Stay On Transfer Of Teachers Till October 19th - Sakshi
Sakshi News home page

Telangana Teachers Transfers: టీచర్ల బదిలీలపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే

Published Fri, Oct 6 2023 5:42 PM | Last Updated on Fri, Oct 6 2023 6:25 PM

Telangana High Court Stay On Transfer Of Teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలపై ఈ నెల 19 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్‌మోషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేయాలంటూ న్యాయవాది బాలకిషన్‌  వాదనలు వినిపించారు.
చదవండి: ప్లీజ్‌ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement