యాదాద్రిలో జర్నలిస్టుల ఆందోళన | Telangana: Journalists Arrest Protests At Yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో జర్నలిస్టుల ఆందోళన

Published Tue, Apr 5 2022 11:38 AM | Last Updated on Tue, Apr 5 2022 12:52 PM

Telangana: Journalists Arrest Protests At Yadadri - Sakshi

సాక్షి, యాదాద్రి: మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం ఉదయం యాదాద్రిలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఈవో గీతారెడ్డి, జర్నలిస్టులను అరెస్ట్‌ చేయించగా.. అరెస్ట్‌లకు నిరసనగా యాదగిరి గుట్ట పీఎస్‌ వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు జర్నలిస్టులకు మద్దతు ప్రకటించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement