
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 516 కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 801922 మంది ఈ వ్యాధి బారిన పడగా, 793027 మంది కోలుకున్నారు.
మరో 4784 మంది చికిత్స పొందుతుండగా.. 4111 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 26,976 మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 631 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment