
సాక్షి, హైదరాబాద్: అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి పది జిల్లాలకు నోడల్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించనున్నారు.
కరీంనగర్ - శ్రీదేవసేన
వరంగల్ - వాకాటి కరుణ
హైదరాబాద్ - కె.నిర్మల
వరంగల్ - వాకాటి కరుణ
మహబూబ్‌నగర్ - టి.కె.శ్రీదేవి.
ఖమ్మం - రఘునందన్‌రావు.
రంగారెడ్డి - శ్రీధర్.
మెదక్ - ఎస్.సంగీత.
ఆదిలాబాద్ - ఎం. ప్రశాంతి.
నల్గొండ - ఆర్.వి.కర్ణన్.
నిజామాబాద్ - క్రిస్టినా
Comments
Please login to add a commentAdd a comment