సాక్షి, హైదరాబాద్: ‘దేశం, ధర్మం కోసం మోదీ సర్కారు మరోసారి గ్యాస్ ధరలు పెంచింది!!’.. అంటూ ట్విట్టర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఈ భారాన్ని మీరు మోయలేక గొంతువిప్పి ప్రశ్నిస్తే దేశద్రోహులు, ధర్మం తప్పినవారు అవుతారని బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సర్టిఫై చేస్తుంది. దేశవాసులారా జాగ్రత్త!!’.. అని గురువారం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment