తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా ఆంజనేయగౌడ్‌ | Telangana Sports Authority As Chairman Anjaneya Goud | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా ఆంజనేయగౌడ్‌

Published Tue, Jan 3 2023 1:08 AM | Last Updated on Tue, Jan 3 2023 8:33 AM

Telangana Sports Authority As Chairman Anjaneya Goud - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా ఈడిగ ఆంజనేయగౌడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం చేతుల మీదుగా ఆంజనేయ గౌడ్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement