Telangana Teachers Promotions Transfers 2023 Schedule Released - Sakshi
Sakshi News home page

తెలంగాణ: టీచర్ల పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్‌ రిలీజ్‌.. తేదీలు ఇవే

Published Mon, Jan 23 2023 7:17 PM | Last Updated on Mon, Jan 23 2023 7:48 PM

Telangana Teachers Promotions Transfers Schedule Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపింది. 

► ఈ నెల 28వ తేదీ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 

► మార్చి4వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తి చేయనుంది సర్కార్‌.

► మార్చి 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం ఇస్తారు. 

► టీచర్ల నుంచి దరఖాస్తులు అందిచిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement