తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు | Telangana TET 2024 Application Date Extended | Sakshi

తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

Apr 10 2024 12:14 PM | Updated on Apr 10 2024 12:32 PM

Telangana TET 2024 Applications Date Extended - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో టెట్‌ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆప్లికేషన్‌ను ఎడిట్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌ టెట్‌)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు సాక్షి ముందే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. సర్వీస్‌ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు సాక్షి తన కథనంలో పేర్కొంది.

ఇదీ చదవండి: 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement