ఎముకలు కొరకని చలి! | Temperature Drops Below 5 Degrees In Parts Of Telangana | Sakshi
Sakshi News home page

ఎముకలు కొరకని చలి!

Published Sat, Dec 25 2021 4:32 AM | Last Updated on Sat, Dec 25 2021 4:32 AM

Temperature Drops Below 5 Degrees In Parts Of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. వారంరోజులుగా సాధారణం కంటే 5 డిగ్రీల మేర పతనమైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు పెరుగుతున్నాయి. శుక్రవారం మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత దుండిగల్, నల్లగొండలో 32 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. రానున్న రెండ్రోజులు  సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement