Corona Virus: తెలంగాణలో కొత్తగా 729 కేసులు.. | TG Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

Corona Virus: తెలంగాణలో కొత్తగా 729 కేసులు..

Published Sat, Jul 17 2021 8:14 PM | Last Updated on Sun, Jul 18 2021 7:33 PM

TG Government Released The Bulletin On Corona Virus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్‌ ఉధృతి మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈ క్రమంలో గడిచిన 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 729 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అదేవిధంగా, మహమ్మారి కారణంగా గత 24 గంటలలో 5 గురు మరణించగా.. 772 మంది కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం 9,980 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement