సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నిక ల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్‌వైజర్ ఉద్యోగాల కు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జా బితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది.
ఎలక్ట్రికల్ కే టగిరీలో 50 పోస్టులు, మెకానికల్ కేటగిరీలో 97 పోస్టులకు టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపి క చేసింది. ఈ జాబితాలు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు కార్యదర్శి నవీన్‌నికో లస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment