
సాక్షి, వరంగల్: హలంపట్టి.. పొలం దున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా స్వగ్రామం పర్వత గిరిలోని సొంత పొలంలో జరుగుతున్న పనులను మంగళవారం పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రైతుగా అవతారమెత్తాడు. అరక చేత పట్టి ఎడ్లను అదిలిస్తూ పొలం దున్నారు. మహిళా కూలీలతో కలిసి..వారి పాటలకు గొంతు కలిపి నాట్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment