రైతన్నా.. మీసం తిప్పెయ్‌..  | Yasangi Paddy Procurement Puvvada Ajay Kumar Celebrates With Farmers Khammam | Sakshi
Sakshi News home page

రైతన్నా.. మీసం తిప్పెయ్‌.. 

Published Thu, Apr 14 2022 8:46 AM | Last Updated on Thu, Apr 14 2022 11:18 AM

Yasangi Paddy Procurement Puvvada Ajay Kumar Celebrates With Farmers Khammam - Sakshi

రైతు మీసం తిప్పుతున్న మంత్రి పువ్వాడ

ఖమ్మం మయూరి సెంటర్‌: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. అక్కడికి వచ్చిన ఓ రైతు మీసాలను తిప్పిన మంత్రి.. ‘రైతులు మీసం తిప్పుకుని సగర్వంగా జీవించేలా కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు.  
(చదవండి: యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement