ఆనందం పదింతలు!
డ్రైవింగ్ శిక్షణ సంస్థకు అనుమతి
జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని జిల్లా రవాణాశాఖాధికారి వెల్లడించారు.
బుధవారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లో
తిరుపతి జిల్లా వ్యాప్తంగా 164 పరీక్ష కేంద్రాల్లో మార్చి 17 నుంచి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇందులో భాగంగా సోషల్ పేపరుకు మొత్తం 27,094 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా అందులో 393 మంది గైర్హాజరైనట్టు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆయా కేంద్రాల వద్ద సందడి చేశారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. వసతి గృహాల్లోని విద్యార్థులు సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. – తిరుపతి ఎడ్యుకేషన్
న్యూస్‌రీల్
ఆనందం పదింతలు!


