సూర్య మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీని పూర్తి చేశారు సూర్య. ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల సూర్యకు ఓ కథ చెప్పారట.
వెంకీ ఇప్పటివరకూ ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. తొలి, మలి చిత్రాల్లో ఉన్నట్లుగానే సూర్యకి చెప్పిన కథలో మంచిపాయింట్ ఉండటంతో వెంకీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
Comments
Please login to add a commentAdd a comment