ఏయూక్యాంపస్: ప్రధానమంత్రి విశ్వకర్మ పథ కం మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి 21 వరకు విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌లో ఎగ్జిబిషన్, ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. చేతివృత్తుల వారు తమ ఉత్పత్తులను 65 స్టాళ్లలో ప్రదర్శించనున్నారు.
అర్మకొండను అధిరోహించారు
సింథియా: తూర్పు నావికాదళ పరిధిలోని మెటీరియల్ ఆర్గనైజేషన్ విభాగ సిబ్బంది రాష్ట్రంలోని ఎత్తైన శిఖరమైన అర్మ కొండను మంగళవారం అధిరోహించారు. అడ్వెంచర్ యాక్టివిటీస్‌లో భాగంగా అర్మ కొండ ట్రెక్కింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసినట్లు నేవీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment