ఎగిరే పావురమా.. | - | Sakshi
Sakshi News home page

ఎగిరే పావురమా..

Published Wed, Feb 19 2025 1:26 AM | Last Updated on Wed, Feb 19 2025 1:24 AM

ఎగిరే

ఎగిరే పావురమా..

ఏయూక్యాంపస్‌ : విశాఖ సాగర తీరం ఉదయాన్నే కపోతాల రాకతో సందడిగా మారుతోంది. సూర్యుడు రాకముందే వందలాది కపోతాలు ఆకాశంలో విహరిస్తూ నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. అలల సవ్వడికి తోడు కపోతాల రెక్కల చప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక అనుభూతితో నింపుతోంది. కొంతమంది పక్షి ప్రేమికులు వేసే గింజలు, మురీలు లాంటి ఆహారాన్ని అందుకొని..

అవి నోట కరుచుకుని గాల్లోకి ఎగురుతుంటే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటోంది. ఉదయాన్నే బీచ్‌కు వచ్చే పర్యాటకులు, నగరవాసులు ఈ కపోతాలతో కలిసి ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారు.

– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
ఎగిరే పావురమా.. 1
1/1

ఎగిరే పావురమా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement