ఎలక్షన్ అబ్జర్వర్ నాయక్ పరిశీలన
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియతో పాటు కేంద్రాల వద్ద పరిస్థితులను ఎన్నికల పరిశీలకులు ఎం.ఎం.నాయక్ సమీక్షించారు. కలెక్టర్‌తో కలిసి ఏయూ ప్రాథమిక పాఠశాల పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులను గమనించారు. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకొని అన్ని జిల్లాల్లో జరుగుతున్న పోలింగ్ తీరును అధికారులతో కలిసి సమీక్షించారు. రిటర్నింగ్, సహాయక అధికారులకు, ఆయా జిల్లాల పరిధిలోని ఏఆర్వోలకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment