పూర్తి కాని బస్టాండ్
భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో కనీసం నీడ కూడా లేదు. వేలాది మంది భక్తులు సొంత వాహనాల్లో గుట్టకు వస్తున్నారు. పార్కింగ్ ప్రదేశంలో తమ వాహనాలను నిలిపి కొండపైకి వెళ్లే ఆర్టీసీ ఉచిత బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. పార్కింగ్ ప్రాంతంలో మంచినీరు, నీడ, వాష్ రూంలు లేవు. పార్కింగ్ నుంచి పుష్కరిణి వరకు నీడనిచ్చే చెట్లు లేవు. రూ.7 కోట్లతో దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన 8 ప్లాట్‌ఫాంల బస్టాండ్ ఇంకా పూర్తి కాలేదు. బస్టాండ్ పూర్తయితే భక్తులకు వసతులు పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment