నల్లగొండ: ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19మంది పోటీలో నిలిచారు. వీరిలో కొందరు వివిధ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగుతుండగా.. మరికొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు.
పోటీలో 19మంది..
అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), శ్రీపాల్‌రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్‌టీయూ–టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ, బీసీసంఘాల మద్దతు), ఎస్. సుందర్‌రాజు – స్వతంత్ర, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి – స్వతంత్ర, లింగిడి వెంకటేశ్వర్లు – ప్రజావాణి పార్టీ, అర్వ స్వాతి – స్వతంత్ర, కంటె సాయన్న – స్వతంత్ర, పన్నాల గోపాల్‌రెడ్డి – స్వతంత్ర, ఏలె చంద్రమోహన్ – స్వతంత్ర, చాలిక చంద్రశేఖర్ – స్వతంత్ర, జంకిటి కై లాసం – స్వతంత్ర, జి. శంకర్ – స్వతంత్ర, తలకోల పురుషోత్తంరెడ్డి – స్వతంత్ర, తాటికొండ వెంకట రాజయ్య – స్వతంత్ర, దామెర బాబురావు – స్వతంత్ర, బంక రాజు – స్వతంత్ర
Comments
Please login to add a commentAdd a comment