యాపిల్ కంపెనీ టాక్స్ ఎలా ఎగ్గొట్టింది...? | Apple Tax Evasion: Ireland and the $14.5 Billion Penalty, Explained | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 4 2016 11:10 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు, ఐపాడ్ అమ్మకాల ద్వారా ఏటా కోటానుకోట్ల రూపాయల లాభాలను గడిస్తున్న ఆపిల్ కంపెనీ చిల్లర పైసల్లో మాత్రమే ఎలా పన్ను చెల్లించగలుగుతున్నదన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. ఆపిల్ కంపెనీ 2014 సంవత్సరంలో తాను సంపాదించిన ప్రతి పది లక్షల డాలర్ల లాభాలపై 0.005 శాతం మాత్రమే పన్ను చెల్లించిందంటే ఆశ్చర్యం వేస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement