డాలర్ బలోపేతం, అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు అవకాశాల వార్త నేపథ్యంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ ధర ఫిబ్రవరి 1 స్థాయికి చేరింది. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ (31.1గ్రా)కు 1,200 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన 10 రోజుల్లో పసిడి దాదాపు 45 డాలర్లు తగ్గింది. దేశీయంగానూ ఇదే ధోరణి కనబడుతోంది.
Published Fri, Mar 10 2017 7:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement