‘సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని’ | All Arjun's DJ Teaser Released | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 24 2017 9:06 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ టీజర్‌ విడుదలైంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిమానుల కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు టీజర్‌ విడుదల చేశారు. బన్నీ డిఫెరెంట్‌ గెటప్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఎప్పుడు స్టైలిష్గా కనిపించే బన్నీ, ఈ సారి సాంప్రదాయబద్ధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ యువకుడిగా సినిమాలో బన్నీ కనిపించనున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement