బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే చరిత్ర సృష్టించింది. మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో విడుదలైన ఆరు గంటల వ్యవధిలోనే కోటి వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ట్రైలర్ గురువారం ఉదయం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది.
Published Thu, Mar 16 2017 9:13 AM | Last Updated on Thu, Mar 21 2024 6:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement