శరణం భజే భజే అంటున్న అల్లు అర్జున్‌ | duvvada jagannatham movie 1st song Saranam Bhaje Bhaje | Sakshi
Sakshi News home page

Published Mon, May 22 2017 6:52 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘శరణం భజే భజే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న దువ్వాడ జగన్నాథం చిత్రంలోని తొలి పాటను చిత్ర యూనిట్‌ సోమవారం యూ ట్యూబ్‌లో విడుదల చేసింది.

Advertisement

పోల్

 
Advertisement