వరుణ్ బర్త్డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్ | Fidaa Motion Poster | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 19 2017 11:09 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఫిదా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement