కత్తిసండై చిత్రం గత దీపావళి సందర్భంగానే విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాల జాప్యం కారణంగా కత్తిసండైను సంక్రాంతి బరిలోకి దించనున్నట్లు ఇదివరకు ప్రకటించారు. అలాంటిది తాజాగా చిత్ర విడుదల తేదీ మారింది. సంక్రాంతి కంటే ముందుగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 23న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్త వర్గాలు తెలిపారు.
Published Sun, Dec 18 2016 7:38 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement