సూపర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు స్పైడర్ టీజర్ రిలీజ్ అయ్యింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్, మురుగదాస్ గత చిత్రాల టీజర్ల మాదిరిగానే ఆసక్తికరంగా రూపొందింది. ముఖ్యంగా కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయే ఏ మాత్రం రివీల్ కాకుంగా జాగ్రత్తలు తీసుకున్నారు.