సినీ విమర్శకుడు, దర్శకుడిగా.. కొద్ది మందికి మాత్రమే తెలిసిన కత్తి మహేష్, బిగ్ బాస్ లాంటి ప్రస్టీజియస్ షోలో కంటెస్టెంట్ ఎలా అయ్యారు.? బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు..? బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కత్తి మహేష్ ను ఎంపిక చేయటం పై నిర్వహకులు చెప్పిన కారణం ఏంటి..?