సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త లుక్‌తో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో..' సినిమా టీజర్ విడుదలైంది. ముందునుంచి అన్నట్లుగానే దసరా కానుకగా బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేశారు. 'ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు' అనే పాటతో కూడిన ఈ టీజర్‌ను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు.
Published Wed, Oct 21 2015 6:20 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement