‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల | Official trailer of dandupalya 2 hits internet | Sakshi
Sakshi News home page

Published Sun, May 28 2017 8:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ మూవీస్‌ పతాకంపై వెంకట్‌ నిర్మించిన ఈ చిత్రం థియరీటికల్ ట్రైలర్ విడుదలైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement