బాహుబలి 2 రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో పాటు మరో ప్రశ్న కూడా అభిమానులను వేదిస్తోంది. ఇటీవల బొద్దుగుమ్మగా మారిన యోగా బ్యూటి అనుష్కను రాజమౌళి ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడో అని అభిమానులు కంగారు పడుతున్నారు.