బాహుబలి 2 సినిమా రిలీజ్ పై కన్నడ ప్రజలు స్పందిస్తున్న తీరు చిత్రయూనిట్ ను ఇబ్బంది పెడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోతే కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో కన్నడ ప్రజలకు రాజమౌళి స్వయంగా రిలీజ్ అడ్డుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు